ICC Salutes Former Indian Cricketer Joginder Sharma

2020-03-29 6

ICC salutes ‘real world hero’ Joginder Sharma who is on cop duty during india lockdown
#jogindersharma
#msdhoni
#haryanapolice
#indialockdown
#teamindia
#t20worldcup
#indiancricketteam

టీమిండియా మాజీ క్రికెట‌ర్ జోగింద‌ర్ శ‌ర్మపై అంతర్జాతీ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రశంసల జల్లు కురిపించింది. అప్పుడు హీరో అయితే ఇప్పుడు రియల్ హీరో అని కొనియాడింది. భారత్ గెలిచిన తొలి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్.. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన నాటి టైటిల్ ఫైట్‌లో జట్టును గెలిపించి విశ్వవిజేతగా నిలిపాడు.