Suresh Raina Donates Rs 52 Lakh To PM Cares Fund

2020-03-29 181

Indian cricketer Suresh Raina on Saturday donated Rs 52 lakh to PM Cares Fund.
#SureshRaina
#csk
#chennaisuperkings
#msdhoni
#dwanebravo
#piyushchawla
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

భారత దేశంలో మహమ్మారి కరోనా (కొవిడ్‌ 19) వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 900 మందికి పైగా కరోనా సోకగా.. దాదాపు 20 మంది మృతిచెందారు. దీంతో దేశంలోని సెలెబ్రిటీలు ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తన వంతు సాయం అందించడానికి కూడా ముందుకొచ్చారు.