Prime Minister Narendra Modi Chit Chat With Ram Gampa Teja In Mann Ki Baat

2020-03-29 826

Prime Minister Narendra Modi is talks with Ram Gampa Teja, who has faced criticle situation in Hyderabad Telangana in Mann Ki Baat programme. Modi greeted him as good way. Ram Gampa Teja is a IT professional and had gone to Dubai for work.
#PMNarendraModi
#MannKiBaat
#RamGampaTeja
#jantacurfew
#indialockdown
#modipressmeet
#countrylockdown

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రసంగం ఆరంభంలోనే ఆయన హైదరాబాద్‌కు చెందిన తొలి కరోనా వైరస్ పేషెంట్ రామ్‌గంప తేజతో మాట్లాడారు. ఆయనను కరోనా వారియర్‌గా అభివర్ణించారు. కరోనా వైరస్ బారిన పడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన తేజ.. పూర్తిగా కోలుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ.. తేజకు అందించిన చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.