Watch A Chennai cop Wearing కరోనా helmet encouraging people to stay home during Lock down.
#కరోనాహెల్మెట్
#IndiaLockDown
#ChennaiCop
#videoviral
#stayhomestaysafe
#TamilNadu
కరోనా విషయంలో పొలిసులు చేస్తున్న పనులు కొంతమందికి కోపం తెప్పిస్తున్నాయి . కానీ ఈ పొలిసు చేసిన పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు . తమిళనాడుకు చెందిన పోలీసు ఆఫీసర్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు..సమస్య తీవ్రత ఎంతన్నది అర్థమయ్యేలా చేస్తోంది. కొట్టడం తిట్టడం కన్నా ప్రత్యక్షమగా ఎం జరుగుతుందో చెప్పి ప్రజల్లో మార్పు తీసుకురావాలని భావించిన ఆ పోలీస్ కరోనా ఆకారంలో ఉన్న హెల్మెట్ ధరించి కళ్లు.. ముక్కు.. నోరు.. చెవుల్ని కవర్ చేసుకుంటూ ఉంటె మనం చేతులతో మొహాన్ని టచ్ చేసే అవకాశం ఉండదన్న విషయాన్ని చెబుతు వైరస్ మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు