Mumbai Restaurant Prepares 500 Food Packets For Essential Service Providers

2020-03-28 12,239

As the essential service providers continue to work on toes during lockdown situation, a restaurant in Mumbai’s Kurla decided to do their part. They made and distributed around 500 food packets to essential service workers.
#indialockdown
#PMNarendraModi
#Countrylockdown
#MumbaiRestaurant
#jantacurfew
#foodessential
#TSshutown
#APshutdown

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యం లో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు.బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో బయటకు వెళ్లలేక ఆకలితో అలమటిస్తున్న వారికోసం ముంబై లో కుర్లా లోని ఓ హోటల్ యాజమాన్యం ముందుకొచ్చి అవసరమైన వారికీ ఆహారాన్ని అందించి తమ వంతు కృషి చేయాలనీ భావించింది. 500 ఆహారపు ప్యాకెట్లను తయారు చేసి లాక్ డౌన్ నేపధ్యం లో అవసరమైన వారికి పంచి పెట్టారు. అలాగే హోటల్ సిబ్బంది కూడా వారికీ తోచినంత సాయం చేస్తూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Videos similaires