Lock Down : Food Delivery Boy Deliveries 70 Cans Of Coke For One Man

2020-03-28 1

A 22-year-old Food Delivery Boy rides an hour from his place in the brasilia to deliver groceries, medicine and whatever else residents of upscale neighborhoods request.
#Rappi
#indialockdown
#FoodDeliveryBoy
#brasilia
#ecommercedelivery

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా టైమ్ నడుస్తోంది. చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అదే సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలాచోట్ల యథావిధిగా తమ విధులను నిర్వహిస్తున్నారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు,ఫుడ్,మెడిసిన్ వంటివి డెలివరీ చేయడానికి ప్రభుత్వాలు కొన్ని ఈకామర్స్ సంస్థలకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ సమయంలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి సంబంధించిన ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది.