Sakshi Dhoni disappointed over fake news that widely spread yesterday regarding dhoni's donation.
#msdhoni
#dhoni
#sakshidhoni
#SakshiSingh
#dhoniwife
#dhonidonation
#mukulandmadhav
#Pune
#indialockdown
#cricket
#sports
#Csk
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కరోనాపై పోరాడేందుకు రూ. లక్ష రూపాయలు సాయం చేశాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రూ.800 కోట్ల నికర విలువ కలిగిన ధోనీ లక్ష రూపాయలు సాయం చేయడం ఏంటని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ అసత్య వార్తలేననీ ధోనీ సతీమణి సాక్షిసింగ్ స్పష్టం చేసింది