IPL 2020 : Rahul Dravid Reveals The Reason Behind CSK’s Success & RCB’s Failure In IPL

2020-03-27 104

IPL 2020 :The former India captain also believed that CSK have been brilliant because they have had a good bowling attack and they have managed to always keep the opposition in check.
#RahulDravid
#CSK
#RCB
#IPL2020
#chennaisuperkings
#royalchallengersbangalore
#viratkohli
#msdhoni
#rohitsharma
#cricket
#teamindia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్ విజయవంతమైన జట్టు అన్న విషయం తెలిసిందే. మరోవైపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు అస్సలు కలిసి రావడం లేదు. సీఎస్‌కే మూడు టైటిళ్లు సాధించగా.. ఆర్‌సీబీ ట్రోఫీని ఒక్కసారి కూడా అందుకోలేకపోయింది. రెండు జట్లు ఎంతో బలమైనవే అయినా విజయాల శాతం సీఎస్‌కేకి ఎక్కువగా ఉంది. అయితే ఆర్‌సీబీ ఓటములకి సరైన బౌలింగ్‌ దళం లేకపోవడమే కారణమని భారత మాజీ క్రికెటర్‌, ఎన్‌సీఏ అధ్యక్షుడు రాహుల్ ద్రవిడ్‌ అన్నాడు.