Minister Perni Nani Reacts On Border Problem Intolerance On Telangana Government

2020-03-26 2,632

The minister perni Nani expressed his disgust with the Telangana government over these circumstances. The Telangana government taken a wrong decision at this time. This is why new problems come up, ”he said. He said he was embarrassed by the Telangana government's hurrying to send hundreds of AP students to the border. Nani claimed that it did not mean to blame ap government.
#PerniNani
#ysrcp
#PerniNanipressmeet
#AP-TelanganaBorder
#KCR
#YSJagan

కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రబలుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించాయి తెలుగు రాష్ట్రాలు . అంతే కాదు రాష్ట్రాల సరిహద్దులను కూడా క్లోజ్ చేశాయి . ఇక ఈ నేపధ్యంలో సరిహద్దుల పరిస్థితి దారుణంగా తయారైంది. తెలంగాణా నుండి ఆంధ్ర ప్రదేశ్ కు ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళాల్సిన విద్యార్థులు నానా తిప్పలు పడుతున్నారు. NOC ఇచ్చినా సరిహద్దుల్లో అనుమతించటం లేదు . ఇక ఈ పరిస్థితులపై ఏపీ మంత్రి పేర్ని నానీ స్పందించారు .

Videos similaires