Rishabh Pant Comes To Bat, Then I Turn On My Television Says Former Australia Cricketer

2020-03-26 599

"Definitely, I turn on my television when Rishabh Pant comes to the crease, the entertainer," said former Australia cricketer Brad Hogg. The former player spoke during an interactive session with fans on Twitter on Wednesday where he was asked if Pant could become one of the best wicketkeeper-batsmen in the world.
#rishabhpant
#klrahul
#BradHogg
#RishabhPantcrease
#mindcoach

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మానసికంగా దృఢంగా అవ్వాలని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం పంత్‌ మైండ్‌ కోచ్‌ను సంప్రదించాలి, ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు మైండ్‌ కోచ్‌ దగ్గర శిక్షణ తీసుకుంటారు అని బ్రాడ్ హాగ్‌ పేర్కొన్నారు. ఎంతో అపార‌మైన ప్ర‌తిభ పంత్ సొంత‌మ‌ని, క్రిజ్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు అత‌ని బ్యాటింగ్ చూడ‌డానికి నేను ఖ‌చ్చితంగా టీవీ ఆన్ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.తాజాగా బ్రాడ్ హాగ్‌ ట్విటర్‌లో ప్రశ్న-జవాబుల సమయంలో నెటిజన్లతో మాట్లాడాడు.