Virat Kohli and Anushka Sharma took to Twitter to request their fans to stay at home during the nationwide 21-day lockdown.
#ViratKohli
#AnushkaSharma
#21DayLockdown
#KohlionLockdown
#stayathome
#rohitsharma
#cricket
#teamindia
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. మహమ్మారి కట్టడికి 21 రోజులపాటు దేశాన్ని పూర్తిగా లాక్‌డౌన్ చేస్తున్నట్లు మోదీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ విజృంభణను అరికట్టడానికి ఇంతకుమించి మార్గం లేదని స్పష్టంచేశారు.