India Lock Down : Keep Yourself Entertained At Home, Try These Ways

2020-03-25 1

Here are the ways you can keep yourself entertained at home during Lock down. Take a look
#indialockdown
#exercises
#BeautyParlour
#indoregames
#exercises
#cooking
#readingbooks
ఇప్పుడు అందరూ ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చిన సిట్యుయేషన్ ఉంది.అన్ని రోజులు ఇంట్లో ఎలా గడపాలని ఆలోచిస్తున్నారా? ఈ చిట్కాలను పాటించండి ప్రతిరోజూ పండుగలా చేసుకోండి...ఎవరికైనా 24 గంటల పాటు నాలుగు గోడల మధ్య గడపడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పనే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అదే బెటర్. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన పుస్తకాలను చదివేయండి. వీలైతే వంటల పుస్తకాలను చూసి, లేదా వీడియోలను చూసి కొత్త కొత్త వంటలను ట్రై చెయ్యండి. దీని వల్ల మీకు కొంతవరకు విసుగు అనిపించదు.