Cricketer Krunal Pandya on his 29th birthday on Tuesday, the all-rounder received wishes from brother Hardik Pandya who gifted him a zero calorie cake filled with love amid the india lockdown.
#HardikPandya
#KrunalPandya
#ZeroCalorieCake
#indialockdown
#twitter
కృనాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అతను చేసిన హంగామ అందరినీ ఆకట్టుకుంటోంది. 'హ్యాపీ బర్త్‌డే భాయ్. గృహ నిర్బంధంలో మనమిద్దరం కలిసున్నాం. ఇదిగో నీకోసం జీరో క్యాలరీ ఇన్విజిబుల్ (కనిపించని) కేక్ గిఫ్ట్‌గా ఇస్తున్నా' అంటూ ఒక ఫొటో పోస్టు చేశాడు.అందులో హార్దిక్ తన సోదరుడికి కేక్ తినిపిస్తున్నట్లు కనిపించేలా ఉన్నా.. అతడి చేతిలో నిజంగా కేక్ లేదు. అందుకే దాన్ని ఇన్విజిబుల్ కేక్ అని ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్ పేర్కొన్నాడు.