NBK 106 : Reason Behind Nandamuri Balakrishna New Look

2020-03-25 7,543

Balakrishna New look secret revealed. It's not for the movie. Presently he's undergoing hair transplantation treatment.
#nbk106
#BalakrishnaBoyapatimovie
#BoyapatiSrinu
#nbkBoyapatimovie
#NandamuriBalakrishna
#balayya
#balayyafans
#BalakrishnaNewlook
#nbk106updates
#tollywood

నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త గెటప్ విపరీతమైన చర్చకు దారి తీసింది. ఎవరూ ఊహించని విధంగా తెల్లటి గడ్డం, గుండుతో దర్శనమిచ్చే సరికి అభిమానులు షాక్ గురయ్యారు. బాలయ్య ఏంటి ఇలా మారిపోయాడనే చర్చ మొదలైంది. బాలయ్య కొత్త సినిమా గెటప్ అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే బాలయ్య న్యూ లుక్ వెనుక అసలు కారణం ఇదేనని సన్నిహితులు వెల్లడించారు. బాలయ్య గెటప్ వెనుక అసలు రీజన్ ఇదే