Watch : David Warner Uses Tennis Ball To Hone Catching Skills

2020-03-24 1,499

Australia opener David Warner shared an Instagram video where he can be seen trying his hand at Tennis and honing his catching skills at home.
#DavidWarner
#IPL2020
#Warnercentury
#T20worldCup
#sunrisershyderabad
#stevesmith
#warnervideo
#cricket

మహమ్మరి దెబ్బకు ప్రపంచమే ఆగిపోతే.. క్రీడాలోకం పూర్తి‌గా స్థంభించింది. దీని కారణంగా అంతర్జాతీయంగా జరగాల్సిన కొన్ని క్రీడా ఈవెంట్లు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎటువంటి క్రికెట్ టోర్నీలు లేకపోవడంతో ఆటగాళ్లు అందరూ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు.