Virat Kohli Is The Best Batsman In The World Says Shivnarine Chanderpaul

2020-03-23 1

Former West Indies batsman Shivnarine Chanderpaul has said India captain Virat Kohli is the best batsman in the world at the moment and also his favourite.
#ViratKohli
#rohithsharma
#msdhoni
#ViratKohlipressmeet
#ShivnarineChanderpaul
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

ఇటీవలే న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓవైపు విమర్శలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు అంతే స్థాయిలో మాజీ క్రికెటర్ల మద్దతు లభిస్తోంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్‌ శివనరైన్ చంద్రపాల్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించారు.

Videos similaires