కరోనా వైరస్ Change In Temperature Will Not Impact Spread

2020-03-20 3,487

With the mercury decreasing over the last few days and fear of కరోనా వైరస్ looming, experts have said there is no established correlation between the variations in temperature and spread of COVID-19. There is no relation between decline in temperature and the spread of the virus
#కరోనావైరస్
#virusinindia
#temperature
#summer
#infections
#flu
#positivecases
కరోనా వైరస్ అనేది సరికొత్త వైరస్ కాబట్టి సైంటిఫిక్ కమ్యూనిటీ కి దీని గురించి పెద్దగా తెలియదు. కానీ, మనం ఇప్పటివరకు చూసిన వైరస్/ఫ్లూ లు చలి, పొడి వాతావరణం లో వాటి సంఖ్యను పెంచుకుంటాయని తేలింది. వాతావరణం వేడిగా ఉంటే వాటి పునరుత్పత్తి అంత బాగా జరగదు. 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అది మరింత తగ్గిపోతుంది. ఈ అంశాలను మనం పాత వైరస్లలో చూశాం అంటే, వేడి ఎక్కువగా ఉండే వాతావరణంలో వైరస్ వృద్ధి చెందటం తక్కువగా జరుగుతుందని తేలుతోంది. అలా అని మనం 32 డిగ్రీల ఎండ ఉంది కదా అని వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా... కరోనా వైరస్ తో బాధపడుతున్న వారితో చనువుగా ఉంటానంటే కుదరదు. ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది.

Videos similaires