Vakeel Saab : Shruti Haasan To Pair Up With Pawan Kalyan In Vakeel Saab?

2020-03-20 17,780

Gabbar Singh combe going to repeat on Tollywood screen. Report suggest that Actress Shruti Haasan to pair up Pawan Kalyan in Vakeel saab.
#VakeelSaab
#PawanKalyan
#ShrutiHaasan
#dilraju
#venusriram
#VakeelSaabteaser
#VakeelSaabtrailer
#tollywood

గత కొద్దికాలంగా వెండితెరకు ముఖం చాటేసిన శృతిహాసన్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపుతున్నారు. తమిళంలో సింగం 3 తర్వాత కమర్షియల్ సినిమాల్లో నటించిన దాఖలాలు లేవు. అయితే తెలుగులో మరోసారి గబ్బర్ సింగ్ మూవీ కాంబినేషన్‌ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నది ఈ అందాల భామ.