IPL 2020 : Aakash Chopra Reveals What Will Happen To MS Dhoni’s Career If The IPL Cancelled

2020-03-18 350

IPL 2020 : Former Indian cricketer Aakash Chopra on Tuesday reckoned that if the Indian cricket team management requires MS Dhoni, he will return to the squad with or without the 13th season of the Indian Premier League.
#IPL2020
#IPL2020cancelled
#MSDhoni
#AakashChopra
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

'ఐపీఎల్‌తో ధోనీ భవితవ్యం తేలనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో సత్తా చాటితే మహీ టీ20 ప్రపంచకప్ ఆడుతాడు'అని టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ గతంలో చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు కరోనా పుణ్యమా ఆ ఐపీఎలే రద్దయ్యేట్లుంది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జరగకపోతే ధోనీ పరిస్థితేంటి? ధోనీ మళ్లీ క్రికెట్ ఆడుతాడా? లేక తన కెరీర్‌కు గుడ్‌బై చెబుతాడా? రెండు రోజులుగా ధోనీ అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి.