IPL 2020: If IPL Gets Cancelled It May Take a Financial Hit of 10,000 Crores

2020-03-16 1,224

Coronavirus: According to sports industry experts, IPL is at risk of taking a financial hit of around ₹10,000 crore if it gets cancelled.
#CoronavirusInIndia
#IPL2020
#Coronavirusupdate
#COVID19
#IPLcancelled
#BCCI
#iplpostponed
#iplfranchises

కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్‌ 2020ని ఈ ఏడాది పూర్తిగా రద్దు చేస్తే? ఆ ప్రభావం బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, టోర్నీ బ్రాడ్‌కాస్టర్‌‌లపై పడుతుంది. ఆందరికి కలిపి మొత్తంగా రూ.10వేల కోట్లపైనే నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.