Joint Secretary of Health Ministry Lav Agarwal said that so far 73 to 74 positive cases have been reported in India, out of which 56 are Indians and 17 are foreigners. He further added, “Government of India has evacuated 900 Indian citizens along with 48 belonging to other nations.
#CoronavirusUpdates
#COVID19
#Coronaviruspositivecases
#coronavirusinindia
#CoronavirusInKarnataka
#COVID19outbreak
#Coronaviruscasesindia
#CoronavirusInHyderabad
#Coronavirusfirstcaseindia
కరోనా మహమ్మారి కాటుకు ప్రపంచ వ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 4,640కు పెరిగింది. మన దేశంలోనూ వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గురువారం నాటికి మన దగ్గర 73, 74 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు వాయిదే వేసుకుంటే మంచిదని ఆయన సూచించారు