Ranji trophy Final 2020 : During the match bengal vs bengal vs saurashtra match Jayadev unadkat loses his cool in ranji trophy breaks middle stump.
#Jayadevunadkat
#RanjitrophyFinal2020
#SudipChatterjee
#bengalvssaurashtra
#cricket
బెంగాల్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర కెప్టెన్, పేసర్ జయదేవ్ ఉనాద్కాట్ సహనం కోల్పోయాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడటంతో ఓ దశలో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను బంతిని వికెట్లపైకి బలంగా విసిరాడు. అతని దెబ్బకు మిడిల్ స్టంప్ రెండు ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.