AP Hme minister mekathoti sucharitha responded over the issue on bonda uma maheswara rao and buddha venkanna at macherla.
#mekathotisucharitha
#MinisterSucharita
#APHomeMinister
#ysjagan
#vijayasaireddy
#ycproja
#buddhavenkanna
#bondaumamaheswararao
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నపై జరిగిన దాడి ఘటనలో బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. దాడి ఘటనలో నిందితులైన తురక కిశోర్, గోపి, నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.