India vs South Africa 1st ODI : Watch Exclusive Match Delayed Due To Rain

2020-03-12 18

India vs South Africa 1st ODI: Match has been delayed due to wet conditions in Dharamshala. The toss also has been delayed due to rain in Dharamsala.
#IndiavsSouthAfrica1stODI
#Matchabandonedrain
#Coronavirus
#livecricketscore
#viratkohli
#KLRahul
#HardikPandya
#klrahul
#DharamshalaWeatherForecast

ప్రస్తుతం ధర్మశాలలో కురుస్తున్న వర్షాల కారణంగా తొలి వన్డే మ్యాచ్‌ జరగడం అనుమానమే. మంగళవారం రాత్రి నుంచి ధర్మశాలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇక బుధవారం ఉదయం కాస్త విరామం ఇచ్చిన వరుణుడు.. భారత జట్టు సాధన ముగియగానే మరోసారి తన ప్రతాపం చూపించాడు. కుండపోతగా వాన కురుస్తుండటంతో సిబ్బంది మైదానంను కవర్లతో కప్పేశారు. ఇక మ్యాచ్‌ జరిగే గురువారం కూడా 90 శాతం వర్షం కురిసే అవకాశముందని సమాచారం తెలుస్తోంది. దీంతో మ్యాచ్‌ జరగడంపై అనుమానాలు మొదలయ్యాయి.