Rahane added, “I am not too much worried about that and I am not going too much deep in that. Test Championship is all about one match and one series at a time, one match at a time because points are involved, because one bad game or two bad games will not make us bad team.“We learnt a lot from New Zealand series, they played well. As a team, there is some learning as batting and bowling unit.”
#AjinkyaRahane
#viratkohli
#rohitsharma
#msdhoni
#mayankagarwal
#pritvishaw
#klrahul
#cricket
#teamindia
కేవలం ఒక్క మ్యాచ్‌తోనే చెడ్డ ఆటగాళ్లు అయిపోరు అని టీమిండియా టెస్టు వైస్‌కెప్టెన్ అజింక్య రహానె అంటున్నాడు. న్యూజిలాండ్‌లో చల్లగాలి ప్రభావంతో బ్యాటింగ్ లైనప్ విఫలమైందని ఒప్పుకున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ పేసర్లు చల్లగాలి పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్నారని తెలిపాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-0తో కోల్పోయిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా అందరూ పరుగులు చేయడంలో విఫలమయ్యారు.