National Handloom Weavers JAC Dharma Porata Deeksha

2020-03-11 10,329

Hyderabad : National Handloom Weavers JAC Dharma Porata Deeksha in himayathnagar.
#NationalHandloomWeavers
#DharmaPorataDeeksha
#Hyderabad
#Himayathnagar
#JAC
#DasuNagesh
#KCR
#KTR
#Weavers
#Telangana
#Telanganagovt
#telanganabudget2020
#harishrao

చేనేత వర్గాల సంక్షేమానికి చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌తో ఈ నెల 11న ఇందిరా పార్క్‌ వద్ద ‘చేనేత వర్గాల ధర్మ పోరాట దీక్ష’ నిర్వహిస్తామని నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ దాసు సురేష్‌ తెలిపారు. బడ్జెట్‌లో చేనేతకు 500 కోట్లు, జౌళి శాఖకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు.