Mohammad Kaif Grabs Two Outstanding Catches During Road Safety World Series

2020-03-11 73

During the third match of the ongoing Road Safety World Series between India Legends and Sri Lanka Legends in Mumbai, India Legends batsman Mohammad Kaif turned back the time with his exceptional fielding skills.
#SachinTendulkar
#MohammadKaif
#virendrasehwag
#irfanpathan
#IndiaLegendsvsSriLankaLegends
#cricket

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా రోజులైనా.. వయసు నలబైకి చేరినా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆటలో మాత్రం వన్నె తగ్గలేదు. టీమిండియా జాంటీ రోడ్స్‌గా పేరొందిన ఈ భారత సూపర్ ఫీల్డర్ 39 ఏళ్ల వయసులో కూడా అదరగొట్టాడు. అద్భుత డైవ్‌లు.. సూపర్ క్యాచ్‌లు.. బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో మైమరిపించాడు. ఒకప్పటి కైఫ్ ఎలా మైదానం‌లో చిరుతలా పరుగెత్తుతూ బంతులను ఆపేవాడో.. అలాంటి ఫీల్డర్‌నే మరోసారి చూపించాడు. వయసు పెరిగినా.. తనలో సత్తా తగ్గలేదని.. తన ఫీల్డింగ్ ఏమాత్రం మారలేదని చూపించాడు.