Animal Husbandry officials on Tuesday collected the viscera of bats found at Karassery near after bird flu was detected in two poultry farms in Kozhikode.
#BirdFlu
#coronavirus
#birdfluinKerala
#Nipahvirus
#Kozhikode
#bats
#hens
కోజికోడ్ జిల్లా కరాసేరీ పంచాయతీ పరిధిలో గల కారిమూల పరసరాల్లో మంగళవారం భారీగా గబ్బిలాలు చనిపోయాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పశుసంవర్దకశాఖ అధికారులకు సమాచారం అందజేయడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించారు. వాటిని ల్యాబ్‌కు తీసుకెళ్లి.. అక్కడే కాల్చివేశారు.