AP Local Body Elections: Janasena Bjp Manifesto బీజేపీ-జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనా ?

2020-03-11 53

Ahead of Local Body Elections in Andhra Pradesh, Bharatiya Janata Party and Jana Sena Party is all set release their combined manifesto on Thursday. BJP and Jana Sena Coordination Committee decides the issues in manifesto
#APLocalBodyElections
#pawankalyan
#janasenabjpmanifesto
#JanaSena
#apcmjagan
#ysrcp
#tdp
#janasenabjpalliance
స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ-జనసేన పార్టీ సరికొత్త సంప్రదాయానికి తెర తీసినట్టు కనిపిస్తోంది. తొలిసారిగా ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాయి ఈ రెండు పార్టీలు. తాము దక్కించుకునే మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించుకున్న మేనిఫెస్టో ఇది. పలు ఆసక్తికరమైన అంశాలను ఇందులో చేర్చాయి. ఈ ఉమ్మడి మేనిఫెస్టో గురువారం విజయవాడలో ఆవిష్కరించనున్నారు ఆ పార్టీల నాయకులు.