Minister Peddireddy Ramachandra Reddy Pressmeet.
#PeddireddyRamachandraReddy
#Chandrababunaidu
#TDP
#YsJagan
#Ysrcp
#MinisterPeddireddyRamachandraReddy
#LocalBodyElections2020
#LocalBodyElections
#AndhraPradesh
#DokkaManikyaVaraPrasad
#satishreddy
ఏపీలో మళ్లీ రాజకీయ వలసలు మొదలయ్యాయి... స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న తరుణంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, డొక్కా మాణిక్యవరప్రసాద్ అలాగే సతీష్ రెడ్డి... వైసీపీ గూటికి చేరడం ఖాయమైపోయింది... అయితే, ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అసలు, సతీష్ రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎందుకు రాజీనామా చేశారు..? రెహమాన్ ఎందుకు పార్టీ వీడారో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కానీ, ఓడిపోతాడని తెలిసే వైసీపీ అక్రమంగా ఎన్నికలు నిర్వహిస్తుందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.