Chatrapathi Sekhar Reveals The Greatness Of Prabhas

2020-03-10 6

Prabhas' next is titled "O Dear", a title that could be used across the nation in whichever the language the film gets dubbed and released. Being made with a stunning budget, recently the film's team made ample changes to the script upon the insistence of Prabhas.
#Prabhas
#Chatrapathi
#actorsekhar
#actorsekharaboutprabhas
#ohdear
#radheshyam
#uvcreations
#prabhas20
#prabhas21
#prabhasnewmovie
#chatrapathisharkscene
#tollywood
#telugucinema
#rrr
#ssrajamouli

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ ఫాలోయింగ్‌తో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు వరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందిన అతడు.. 'బాహుబలి' తర్వాత యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ రేంజ్‌తో పాటు మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి అతడి పేరు మారుమ్రోగిపోతోంది. తాజాగా ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఓ సీనియర్ యాక్టర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఆ వివరాలేంటో చూద్దాం.!

Videos similaires