Dharamshala is prepping up for India vs South Africa three-match ODI series. The series will begin from March 12. The first ODI is scheduled to be played in Dharamshala. The South Africa team has reached India to play the three-match ODI series starting on March 12.
#IndiavsSouthAfrica
#INDvsSA1stODI
#ODIseries
#coronavirus
#ShikharDhawan
#viratkohli
#Indianteam
#Dharamshala
భారత్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సోమవారం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ నుంచి సఫారీ ఆటగాళ్లు నేరుగా తొలి మ్యాచ్ వేదిక అయిన ధర్మశాలకు వెళ్లిపోయారు. సఫారీ జట్టు వెంట క్రికెట్ సౌతాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మన్‌జ్రా కూడా ఉన్నారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ (కొవిడ్-19) భారత్‌లోనూ విస్తరిస్తోండటంతో దక్షిణాఫ్రికా జట్టు తమ వెంట వైద్యుడిని తెచ్చుకుంది.