Director Sandeep Reddy Vanga comments CAA, NRC. He supported to Narendra Modi policies. He tweeted that, 'I TRUST MY PRIME MINISTER' is my answer to all the questions related to CAA, NRC and forcefully imposed imaginary fear related to my Muslim brothers living in our country. India is still equally the safe place to all the religions.
#itrustmyprimeminister
#CAA
#NRC
#caanrc
#NarendraModi
#SandeepReddyVanga
#tollywood
#bollywood
ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించి తీసింది ఒకే ఒక సినిమా. ఆ సినిమాతోనే జాతీయ స్థాయి దర్శకుడిగా మారాడు. 300 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రానికి దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ పేరు తెచ్చుకొన్నాడు. అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో మాదిరిగానే సందీప్ రెడ్డి కూడా మాటల్లో చేతల్లో రెబల్‌గా కనిపిస్తారు. తాజాగా సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకు సందీప్ రెడ్డి చేసిన ట్వీట్ ఏమిటంటే..