IPL 2020 : Delhi Capitals Pace Bowling Dept In Trouble ? | Chris Woakes Withdraws From IPL

2020-03-07 1

Chris Woakes withdraws from IPL stint with Delhi Capitals.
#IPL2020
#ipl
#delhicapitals
#ChrisWoakes
#KagisoRabada
#IshantSharma
#dcvskxip
#shreyasiyer
#ChrisWoakesIPL
#KagisoRabadaIPL
#IshantSharmaIPL
#delhicapitalssquad2020
#delhicapitals2020
#ShimronHetmyer
#IndianPremierLeague
#cricket
#dc


ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌కు మరో 20 రోజులు ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మరో​ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఐపీఎల్‌కు దూరమయ్యే యోచనలో ఉన్నాడని సమాచారం తెలుస్తోంది. సమ్మర్‌లో తన అంతర్జాతీయ కెరీర్‌ను ఫ్రెష్‌గా ఆరంభించాలనుకుంటున్న వోక్స్‌.. ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.