Road Safety World Series 2020 : Sachin, Sehwag Back To Action

2020-03-07 33

Sehwag excited about Road Safety World Series, looking forward to play with Sachin Tendulkar.
#roadsafetyworldseries2020
#indialegendsvswestindieslegends
#indialegends
#virendersehwag
#sachintendulkar
#brettlee
#JontyRhodes
#BrianLara
#yuvrajsingh
#zaheerkhan
#CarlHooper

రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దిగ్గజ మాజీ క్రికెటర్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భద్రతా విభాగం, అన్ అకాడమీ ఫ్రోఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తోంది. తొలి మ్యాచ్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలోని భారత లెజెండ్స్, బ్రియాన్ లారా సారథ్యంలోని వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య మార్చి 7న ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.