The cargo vessel, Fortune Hero, was scheduled to arrive at the Visakhapatnam Port on Thursday evening but the port authorities stopped the vessel before it reached the port. Vizag people who already fear China, coronavirus are worried about China ship being off the coast of Visakha
#Coronavirus
#Coronavirusinindia
#ChinaShip
#FortuneHeroCargoShip
#VizagPort
#Visakha
#coastofVisakha
ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా భయం పట్టుకున్న సమయంలో విశాఖ తీరానికి చైనాకు సంబంధించిన ఒక కార్గో షిప్ వచ్చింది. చైనాకు చెందిన ఫార్చ్యూన్ హీరో అనే కార్గో షిప్ గురువారం విశాఖ తీరానికి చేరుకుంది. ఇక చైనా, మయన్మార్ కు సంబంధించిన షిప్‌లో మొత్తం 22మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 17మంది చైనీయులు, ఐదుగురు మయన్మార్ వాసులు ఉన్నారు. ఇప్పటికే చైనా అంటే కరోనా అని భయపడుతున్న విశాఖ వాసులు చైనా షిప్ విశాఖ తీరంలో ఉండటంతో భయపడుతున్నారు. వారిని ఇక్కడికి రానివ్వకండి అని కోరుతున్నారు.