If You have Apps that use YES Bank UPI include PhonePe, Swiggy, Flipkart you may face issues with UPI as a payment method. PhonePe is dependent on Yes Bank to process its transactions.
#YesBankCrisis
#PhonePe
#YesBank
#UPI
#YESBankUPI
#RBI
#YESBankmoratorium
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యస్ బ్యాంకుపై నెల రోజుల పాటు మారటోరియం విధించింది. మార్చి 5వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు కస్టమర్లు రూ.50వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు. అత్యవసరమైతే మాత్రం తగిన ఆధారాలతో ఆర్బీఐ అనుమతితో మరికొంత మొత్తం తీసుకోవచ్చు.. యస్ బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌పై నిఘా పెట్టింది.దీంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యస్ బ్యాంకుపై మారటోరియం దెబ్బ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పేపై పడింది. యస్ బ్యాంకు కస్టమర్లు నెలకు రూ.50,000 మాత్రమే అకౌంట్ నుండి విత్ డ్రా చేసుకోగలరు. ఈ ప్రభావం ఫోన్‌పేపై పడింది.