Share on social media made this video in local match during the batter’s both-footed among the unique shot put. This shot of the idea right then WK was not the same bowler but the ball fours drifted to. Tennis ball tournament during the batter imposed by this shot, very fun.
#MSDhoni
#DhoniHelicoptershot
#Dhonistumping
#dhonisix
#dhonicatch
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia
క్రికెట్ ఆటలో ఎప్పుడూ ఏదోఒకటి సంచలనంగా మారుతుంటుంది. బ్యాట్స్‌మన్, బౌలర్, ఫీల్డర్‌లు తమ అద్భుత నైపుణ్యాలతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే టీ20లు వచ్చాక క్రికెట్ ఆట మరో స్థాయికి చేరింది. ఆటగాళ్లు తమ ఆటతో క్రికెట్‌లో సంచనాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ చూడని ఓ సరికొత్త షాట్ పరిచయం అయింది. ఆ షాట్‌ను ఏమనాలో కూడా ఎవరికీ తెలియయట్లేదు.