Coronavirus In Vijayawada, Suspected Patient Getting Treatment In Vijayawada GGH

2020-03-04 155

Coronavirus :A young man in Vijayawada, AP is suspected of contracting the coronavirus. Symptoms of fever, cold and cough were appeared and rushed to the hospital. He is currently being treated in a special ward there. Samples will be sent to Tirupati for corporation.
#Coronavirus
#CoronavirusInVijayawada
#CoronavirusInHyderabad
#Coronavirusupdate
#Coronavirusintelangana
#Coronavirusinindia
#Coronavirusinkerala
#Coronavirusinchina
#EatalaRajender
#coronavirussymptoms
#coronaviruscauses
#Wuhan

దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఎప్పుడు ఎక్కడ పాజిటివ్ కేసు నమోదవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా ఏపీలోని విజయవాడలో ఓ యువకుడికి కరోనా వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర జ్వరం,జలుబు,దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అతను ఇటీవలే జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం జీజీహెచ్ ప్రత్యేక వార్డులో ఉంచి అతనికి చికిత్స అందిస్తున్నారు. కరోనా నిర్దారణ కోసం శాంపిల్స్‌ని తిరుపతికి పంపించనున్నారు

Videos similaires