IPL 2020 Prize Money Reduced To Half By BCCI

2020-03-04 87

IPL 2020 : BCCI has decided to implement strict cost cutting measures with the notable decision being IPL champions' prize money will be halved as compared to 2019.
#IPL2020
#mumbaiindians
#royalchallengersbanglore
#chennaisuperkings
#csk
#BCCI
#iplseason13
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia


ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుందనగా ఫ్రాంచైజీలకు బీసీసీఐ దిమ్మతిరిగే షాకిచ్చింది. విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని సగానికి సగం తగ్గించేసింది. ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా ఫ్రాంచైజీలకు జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది.