IPL 2020 : Fans Follow Chennai Super Kings Bus To Get A Glimpse Of MS Dhoni

2020-03-03 71

IPL 2020: Chants of “Dhoni, Dhoni....” were heard as he entered the M A Chidambaram Stadium and he obliged his fans with some big hits during CSK’s net session ahead of IPL 2020.After the practice session on Monday evening, while the team was returning to the hotel on the bus, fans followed the vehicle, just to catch a glimpse of their hero.
#IPL2020
#MSDhoni
#chennaisuperkings
#csk
#cskfans
#dhonisix
#dhonistumping
#viratkohli
#rohitsharma
#SunrisersHyderabad
#mumbaiindians
#royalchallengersbanglore
#delhicapitals
#cricket
#teamindia

టీమిండియా క్రికెటర్లలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్ జరుగుతుండగా కొందరు అభిమానులు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మరీ మైదానంలోకి వెళ్లి ధోనీతో ఫొటోలు దిగారు. మరికొందరు అభిమానులు మైదానంలోకి వచ్చి అతని పాదాలు తాకిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇక మహీ బయట కనిపిస్తే ఊరుకుంటారా?. తాజాగా మహీని అతని ఫాన్స్ వెంటాడారు. తమ ఫోన్లతో వీడియోలు, ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు.