Virat Kohli Needs To Practice More To Adjust His Eyesight Says Kapil Dev

2020-03-03 5

Kapil Dev feels slowing down of reflexes could be the reason behind Virat Kohli's struggles in New Zealand and the Indian skipper needs to "practice more" to overcome the age factor.
#IPL2020
#viratkohli
#royalchallengersbanglore
#csk
#chennaisuperkings
#msdhoni
#rohitsharma
#mumbaiindians
#delhicapitals
#cricket
#teamindia


న్యూజిలాండ్ పర్యటనలో దారుణంగ విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సూచించాడు. కోహ్లీ ఆటతీరు చూస్తే బహుషా అతని చూపు మందగించినట్లుందని ఈ లెజండరీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. అతని చేయి కదలికలతో పాటు కంటి చూపును, సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించాడు.

Free Traffic Exchange