Congress MP Revanth Reddy Taken Into Custody @ Janwada

2020-03-02 35

Telangana Congress Committee Working President and MP Revant Reddy taken into custody at janwada.
#RevanthReddy
#MPRevanthReddy
#KTR
#KCR
#KTRfarmhouse
#CongressCommitteeWorkingPresident
#Telangana

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ గండిపేట చెరువుకు వెళ్లే దారిలో అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించారని ఆరోపిస్తూ.. దానిని ముట్టడించడానికి రేవంత్‌ రెడ్డి తన అనుచరులతో వెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, మార్గమధ్యలో జన్వాడ వద్ద అరెస్ట్‌ చేశారు.

Videos similaires