Leap Day 2020: 182 Sadhaks Perform 108 Surya Namaskaras At Statue of Unity

2020-02-29 1

Leap Day 2020: 182 Yog Sadhaks from Vadodara’s Yoganiketan performed 108 Surya Namaskaras in Kevadia on leap day. They performed yoga in the premises of 182-meter tall Statue of Unity at Kevadia in Narmada district. The programme was organised by Sir Sayajirao Institute of Research in Yoga, Ayurveda, Naturopathy, Music and Allied Sciences of Vadodara on the occasion of leap year.
#leapyear
#SuryaNamaskaras
#YogSadhaks
#StatueofUnity
#Gujarat
#Ayurveda
#Naturopathy
#Kevadia
#Vadodara

ప్రతీ నాలుగేళ్లకోసారి లీపు సంవత్సరం వస్తోంది. ఫిబ్రవరి నెలలో 29వ తేదీ జమవుతోంది. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి నెలలో లీపు సంవత్సరం వచ్చింది. లీప్ ఇయర్ రోజు కొత్తగా చేయాలనుకొంటారు కొందరు. అలాగే గుజరాత్‌లో కొందరు యోగాభ్యాసకుల ఆసనాలు వేశారు. లీపు సంవత్సరం సందర్భంగా సూర్య నమస్కారాలు చేశారు.గుజరాత్‌లోని కేవాడియా వద్ద గల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద 182 మంది యోగాభ్యాసకుల 108 సూర్య నమస్కరాలు చేశారు. వడోదర యోగ్నికేతన్ సంస్థకు చెందిన వారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రదర్శన చేపట్టారు. లీపు సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా సూర్య నమస్కరాలు చేశామని పేర్కొన్నారు.