India vs New Zealand 2nd Test : Ishant Sharma Ruled Out, Prithvi Shaw & Rshabh Pant In

2020-02-28 21

India vs New Zealand 2nd Test: India take on New Zealand in the second and final Test match at the Hagley Oval starting from February 29.Prithvi Shaw has regained his fitness, coach Ravi Shastri Told Media. Reports suggest that Ishant has suffered an injury so that there is a chance he could be replaced by Umesh Yadav or Navdeep Saini
#IndiavsNewZealand
#indvsnz2ndtest
#IshantSharma
#PrithviShaw
#RshabhPant
#IndiapredictedX
#teamindia
న్యూజిలాండ్ గడ్డపై వరుస ఓటములతో సతమతమవుతున్న భారత జట్టుకు గట్టిషాక్ తగిలింది. శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ గాయంతో దూరమైనట్లు తెలుస్తోంది. రెండో టెస్ట్ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. మయాంక్‌తో ఓపెనర్‌గా బరిలోకి దిగేది పృథ్వీషానేనని రవిశాస్త్రి స్పష్టం చేశాడు