IND VS NZ,2nd Test : Tom Latham Reveals Kiwis Game Plan Against Virat Kohli

2020-02-28 44

Virat Kohli will be itching to make a comeback in the second Test and the best chance for New Zealand will be to exploit the sideways movement which can spell trouble for the Indian captain, said opener Tom Latham.
#indvsnz2ndtest
#indvsnz2020
#viratkohli
#prithvishaw
#jaspritbumrah
#mohammedshami
#ishanthsharma
#mayankagarwal
#TomLatham
#cricket
#teamindia


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టులో పుంజుకునేందుకు ప్రయత్నిస్తాడని న్యూజిలాండ్‌ ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ తెలిపాడు. పరిస్థితులు అనుకూలిస్తే క్రైస్ట్‌చర్చ్‌లో ఈ రన్ మిషెన్‌ను అడ్డుకునేందుకు ఆఫ్‌సైడ్‌ ఆఫ్‌స్టంప్‌ బంతులతో దాడి చేస్తామని తమ వ్యూహాలను వెల్లడించాడు. స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై కోహ్లీ ఆఫ్‌సైడ్‌ ఆఫ్‌స్టంప్‌ బంతులను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. స్లిప్ లేదా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరుతున్నాడు. దీంతో ఆ బంతులతో మరోసారి భారత కెప్టెన్‌పై దాడి చేస్తామని లాథమ్ చెప్పుకొచ్చాడు.