Chandrababu Go Back: AP Municipal Minister Botsa Satyanarayana Talks About Chandrababu's Vizag Visit And Vizag Airport Issue.
#ChandrababuGoBack
#apcmjagan
#VizagAirport
#Visakhapatnam
#BotsaSatyanarayana
#Chandrababu
#tdp
#Amaravathi
#capitalvizag
#ap3capitals
ప్రశాంతంగా ఉన్న వైజాగ్‌లో చంద్రబాబు అరాచకం సృష్టించాలని చూస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో అభివృద్ధి వద్దని చెబితే.. ప్రజలు నిరసన తెలపకుండా స్వాగతిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే విశాఖలో భూకబ్జాలు జరిగాయని బొత్స అన్నారు