BJP MLC Ramachandra Rao said that Asaduddin Owaisi does not have right to speak on the delhi issue.
#AsaduddinOwaisi
#BJPMLCRamachandraRao
#delhi
#PMNarendraModi
#delhiissue
ఢిల్లీ లో జరుగుతున్న ఆందోళనలపై బాధపడుతున్నామని అసదుద్దీన్ కి నైతికంగా దీనిపై మాట్లాడే హక్కు లేదని అతని వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, అసదుద్దీన్ ఒక జిందా లాగా ప్రవర్తిస్తున్నాడు అని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు.