Go Back Chandrababu : Paying People 500/- To Throw Eggs & Tomatoes On Chandrababu

2020-02-27 183

YSRCP paying Rs.500 for those who throws eggs and tomatoes at chandrababu.
#GobackChandrababu
#YSJagan
#chandrababunaidu
#ysrcp
#naralokesh
#tdp
#RKroja

విశాఖపట్నంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్‌ను వైసీపీ కార్యకర్తలు, ప్రజలు అడ్డుకున్న విషయం విషయం తెలిసిందే. దీంతో ఆయన విశాఖపట్నం విమానాశ్రయం సమీపంలో రోడ్డుపై బైఠాయించారు. అయితే, చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు.