India vs New Zealand 2nd Test : Virat Kohli Need To Avoid A Worst Record

2020-02-27 68

India vs New Zealand 2nd Test: MS Dhoni holds the Worst record of an Indian captain with most Test defeats overseas. Kohli will become India captain with 2nd-most Test defeats overseas if NZ win 2nd Test.
#IndiavsNewZealand
#indvsnz2ndtest
#viratkohli
#msdhoni
#Testdefeats
#SouravGanguly
#indiancricketteam
#Indiancaptain

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. టీ20 సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసి ఘన ఆరంభాన్ని అందుకున్నా.. తర్వాత మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో చేజార్చుకుంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లోను తొలి మ్యాచ్ ఓడి 0-1తో వెనుకంజలో నిలిచింది. సిరీస్‌ను కాపాడుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకొంది.